Online Puja Services

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం | Sri Varahi Anugrahastakam

18.216.230.107

శ్రీ వారాహి అనుగ్రహాష్టకం | Sri Varahi Anugrahastakam | Lyrics in Telugu

ఈశ్వర ఉవాచ

మాతర్జగద్రచననాటకసూత్రధార-
-స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోఽయమ్ |

ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి తాదృక్
కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు || ౧ ||

నామాని కింతు గృణతస్తవ లోకతుండే
నాడంబరం స్పృశతి దండధరస్య దండః |

తల్లేశలంఘితభవాంబునిధీ యతోఽయం
త్వన్నామసంస్మృతిరియం న పునః స్తుతిస్తే || ౨ ||

త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా-
-ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః |

మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా-
-మభ్యర్థయేర్థమితి పూరయతాద్దయాలో || ౩ ||

ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న-
-రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే |

చేతో నతౌ మమ సదా ప్రతిబింబితా త్వం
భూయో భవాని భవనాశిని భావయే త్వామ్ || ౪ ||

లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే-
-ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ |

ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా
త్వం దేవి వామతనుభాగహరా హరస్య || ౫ ||

త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత-
-ర్యే చింతయంతి యువతీతనుమం గలాంతామ్ |

చక్రాయుధాం త్రినయనాం వరపోత్రివక్త్రాం
తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః || ౬ ||

త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాత-
-ర్మోక్షోఽపి యస్య న సతో గణనాముపైతి |

దేవాసురోరగనృపూజితపాదపీఠః
కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న ధత్తే || ౭ ||

కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయామ్ |

కిం దుర్భరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసామ్ || ౮ ||

ఇతి శ్రీ వారాహి అనుగ్రహాష్టకం |

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda